(Regd.No.75/BK-IV/05)
   +91 99661 12933
   +91 863-2235890

KET Group-2 Coaching

గౌడ(G), ఈడిగ (E), శెట్టిబలిజ (S),శ్రీశయన (S), యాత (Y), పెద్దలారా.., మీ పిల్లలు డిగ్రీ పూర్తిచేసుకుని, నిరుద్యోగులుగా ఉంటే, ఈ రాష్ట్రంలో, ఏమూలనున్నా, చేర్పించి లబ్ధి పొందండి.
  • కౌండిన్య్ ఐఏఎస్ అకాడమీ

    "కౌండిన్య్ ఐఏఎస్ అకాడమీ" లో, మొదటిసారి APPSC గ్రూప్-2 పోటీ పరీక్షలకు, తరగతులు ప్రారంభించడం జరిగింది. శతాబ్దాలతరబడి లేని ఈ సదవకాశాన్ని, విజ్ఞులైన పెద్దలు..,ఉద్యోగార్థులైన.. వారిపిల్లలు సద్వినియోగించుకోవాలి.
  • Venue:

    కౌండిన్య IAS అకాడమీ, గౌడజన సేవా సమితి, కౌండిన్య పురం,
    వెనిగండ్ల (Village), పెదకాకాని (Mandal), గుంటూరు (District), ఆంధ్ర ప్రదేశ్.