(Regd.No.75/BK-IV/05)
   +91 99661 12933
   +91 863-2235890

KET Bank Coaching

బ్యాంకింగ్ & స్టాఫ్ సెలక్షన్ (SSC)కమిషన్ మొదలగు పోటీ పరీక్షలకు అత్యుత్తమ శిక్షణ
by Koundinya IAS Academy

  • ఏయే కోర్సులకంటారా? ఇవిగో:

    All Banks, SSC, RRB, RBI, IDBI, NABARD, Coop Banks, Private Banks, All State Goverment Exams.
  • మా ప్రత్యేకతలు:

    • ఆర్ధికంగా మోప లేని ప్రతిభావంతులకు, ఫీజు రాయితీలు.
    • ఫ్యాకల్టీ & నిర్వహణ ఖర్చులు తప్ప, లాభాపేక్షే లేదు. అందుకే ఎక్కడా లేనంత తక్కువ ఫీజు.
    • ఎవ్వరికీ తీసిపోని ఫ్యాకల్టీ.
    • పచ్చటి పొలాలు, రణగొణ ధ్వనులు లేని ప్రశాంత వాతావరణం.
    • పూర్తిగా గురుకుల వాతావరణంలో భోధన - అభ్యాసన.
    • డే స్కాలర్స్ కు ప్రత్యేక వెసులుబాటు: పెదకాకాని నుండి కేవలం 2.5 కి. మీ. దూరం మాత్రమే. రోజూ వచ్చి వెళ్ళవచ్చు.
  • కోచింగ్ వ్యవధి

    1st Batch: 3 (మూడు) నెలలు. 01-May-2024 to 31-July-2024
    2nd Batch: 4 (నాలుగు) నెలలు. 27-September-2024 to 27-January-2025
  • ఫీజుల వివరాలు:

    సమాజ హితవుకొఱకు, మధ్య & దిగువ మధ్య తరగతి కుటుంబాల నిరుద్యోగ యువతకు.., ఉద్యోగ శిక్షణ ఇవ్వడానికి ఏర్పడిన సంస్థ కాబట్టి.., కేవలం మాంచి ఫాకల్టీకి చెల్లించే.., ఖర్చులకు గాను,
    1. అమ్మాయిలకు: రూ.7,200 లు మాత్రమే.
    2. అబ్బాయిలకు: రూ.9,000 లు మాత్రమే.
    3. మరి ధనికులైతే⁉: అందరికీ ఒకే ఫీజు.
    4. మొదటచేరిన 45 మందికి, ప్రత్యేక తగ్గింపు ఫీజు.
      అమ్మాయిలకు: కేవలం రూ.4,500 లు.
      అబ్బాయిలకు: కేవలం రూ.5,400 లు.
  • భోజనం ఖర్చు:

    భోజనం కాలేజీలోనే.., తయారు. కల్తీలేని, ఆహార పదార్ధాలతో..మనసొంత వంట.
    నిర్వహణ ఖర్చులన్నీ కలిపి, నెలకు సుమారు..5వేల రూపాయలుంటుంది.
  • వసతి:

    బాలురకు, బాలికలకు వేరు వేరుగా వసతి సౌకర్యాలు.
    అబ్బాయిలకు నడిచివచ్చే దూరంలో.., రూములు.
    అమ్మాయిలకు.., కాలేజీలోనే , మిక్కిలి రక్షణతో కూడిన.., వసతి.
    ఉచిత వసతి కావాలనుకునేవారు, ముందుగానే రిజర్వ్ చేసుకోవాలి.
  • కౌండిన్య ఐ.ఏ.ఎస్. అకాడమి కి చేరే మార్గము:

    కౌండిన్య IAS అకాడమీ, గౌడజన సేవా సమితి, కౌండిన్య పురం,
    వెనిగండ్ల (Village), పెదకాకాని (Mandal), గుంటూరు (District), ఆంధ్ర ప్రదేశ్.

    పెదకాకాని నుండి వెనిగండ్ల వచ్చి,
    అక్కడ నుండి కేవలం అర కిలోమీటరు వస్తే,
    మన కౌండిన్య ఐ.ఏ.ఎస్. అకాడమి, ధవళ కాంతులతో మెరుస్తూ మీకు ఆహ్వానం పలుకుతుంది.
  • డీన్ ఆఫ్ అకడమిక్ అఫ్ఫైర్స్

    శ్రీ వై. సత్య నారాయణ
    M.A.(Lit), PGDCE, Ex. IOFS, IPS Ranker
    డీన్ ఆఫ్ అకడమిక్ అఫ్ఫైర్స్, కౌండిన్య ఐ.ఏ.ఎస్. అకాడమి, గుంటూరు
    విశ్రాంత అడిషనల్ కమిషనర్, కమర్షియల్ టాక్సెస్, హైదరాబాదు
    సివిల్స్ కోచింగ్ నిపుణులు & సలహాదారు, ఇండియా
  • వివరాలకు:

    డాక్టర్ ఇ.వి. నారాయణ
    M.A., P.G.C.S., M.Phil., Ph.D.,
    విశ్రాంత ప్రిన్సిపల్, టి.జె.పి.యస్. కాలేజీ
    ఫౌండర్ & ఛైర్మన్ కం మేనేజింగ్ ట్రస్టీ,
    కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ & గౌడ జన సేవా సమితి (GESSYs Knowledge Hub)
    మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్.
    సెల్: 99661 12933